Crie audiolivros imersivos com vários personagens e vozes Telugu Cinema distintas.
Gere um audiolivro aleatório usando BGBalakrishna, Mahesh Babu, and Nageswara Rao's AI voice.
Gerar audiolivro aleatório de Telugu CinemaA veteran leading man of Telugu cinema and an Indian politician, widely known by the nickname “Balayya.” His voice is bold and commanding, marked by a high-impact, punchy cadence and emphatic projection that makes his dialogue delivery feel forceful and larger-than-life, often carrying a fiery, crowd-rallying intensity.
A prominent actor in Telugu cinema, Mahesh Babu is celebrated for his charismatic screen presence and versatile performances. His voice is smooth and resonant, delivering dialogues with a calm yet commanding tone that captivates audiences. Despite not being able to read or write Telugu, he memorizes his lines through keen listening, showcasing his exceptional auditory skills.
Akkineni Nageswara Rao, widely known as ANR, was a legendary actor and producer in Telugu cinema. His voice was rich and resonant, exuding a commanding presence that captivated audiences. With a clear and expressive tone, he conveyed a wide range of emotions, from deep pathos to exuberant joy, making his performances memorable.
NTR. A legendary Telugu cinema icon who later founded the Telugu Desam Party and served as Chief Minister of Andhra Pradesh. His voice is deep, resonant, and unmistakably authoritative, with a stately, orator-like cadence that carries weight and conviction. Even in calmer moments, it retains a dignified warmth and theatrical clarity that projects leadership and larger-than-life presence.
1965 ఏప్రిల్ 26 ,పాకిస్థాన్ భారత్ లో ఉన్న కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి, అలాగే కాశ్మీర్ లో ఉన్న ముస్లింలకు స్వేచ్చనివ్వడం అనే నినాదంతో భారత్ కు ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా పాకిస్థాన్ యుద్దానికి వచ్చింది.. కానీ 1965 ఏప్రిల్ 23 రాజస్థాన్ లోని జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక ట్రైన్ మునబవ్ మీదిగా పాకిస్థాన్ లోని హైదరాబాద్ కి కొంత మంది వ్యాపారస్తులు మరియు ఫ్యామిలీస్ ని తీసుకొని బయలుదేరింది.. అదే రోజు పాకిస్థాన్ లో ఉన్న భారత్ IB కి చెందిన షిఫాలి పాకిస్థాన్ భారత్ తో యుద్దం చేయడానికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో , భారత్ ప్రదాని లాల్ బహదూర్ శాస్త్రి భారత్ మరియు పాకిస్థాన్ కి మద్యలో ఉన్న అన్నీ బోర్డర్స్ ని క్లోస్ చెయ్యాలి అదే విధంగా భారత్ సైన్యాన్ని అప్రమత్తం చెయ్యండి అని ఆదేశాలిస్తుండగా, భారత్ నుండి పాకిస్థాన్ కి వెళ్తున్న ట్రైన్ గురించి తెలుస్తుంది.. భారత్ ప్రభుత్వం ఆ ట్రైన్ ని ఆపడానికి చేసిన ప్రయత్నం విఫలమై అప్పటికే ఆ ట్రైన్ భారత్ బోర్డర్స్ దాటుకొని పాకిస్థాన్ లోకి వెళ్ళిపోతుంది.. పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ ఆర్మీని ఐదు బెటాలియన్స్ గా విభజించి, ముక్కీ ఖాన్ బెటాలియాన్ని, భారత్ కు తీర ప్రాంతమైన కాక్రాపార్ దగ్గరకి పంపించింది. ముక్కీ ఖాన్ భారత్ నుండి పాకిస్థాన్ వెళ్తున్న ట్రైన్ ని చూసి ఆ ట్రైన్ ని రిటన్ లో ఆపినట్లైతే, ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులని బందీలుగా చేసుకోని యుద్దాన్ని గెలువొచ్చు అని ముక్కీ ఖాన్ ఒక పన్నాగం పన్ని బుట్టోతో మాట్లాడి ట్రైన్ ఆపడానికి అంగీకారాన్ని తీసుకొని ట్రైన్ ఆపడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు.. పాకిస్థాన్ లో ఉన్న భారత్ spy షిఫాలి పాకిస్థాన్ లోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ట్రైన్ లోకో పైలట్ మహదేవ్ ని కలిసి ట్రైన్ ని ఆపడానికి పాకిస్థాన్ ట్రై చేస్తున్న విషయం చెప్తుంది.. విషయం తెలుసుకున్న మహదేవ్, పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీటిని ఛేదించుకుంటూ, ఎలాగైనా ప్రజలని సురక్షితంగా భారత్ కి చేర్చాలని, ట్రైన్ ని భారత్ కి తీసుకువస్తున్నాడు.